West Bengal Election 2021 : Mamata Calls Modi a 'Liar' ప్రధానికి మమతా బెనర్జీ సవాల్‌ || Oneindia

2021-03-08 100

As Prime Minister Narendra Modi targets Mamata Banerjee and her government at his first campaign rally in West Bengal, the Chief Minister countered him with her own huge rally in Siliguri, calling him a “liar” and demanding an explanation for the high prices of auto fuels and cooking gas.
#WestBengalElection2021
#MamataBanerjeeVSPMModi
#5StatesAssemblyelections
#wbassemblypolls
#petrolhike
#cookinggaspricehike
#electioncampaignrally
#BJP
#TMC

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుపై మాటలదాడితో రెచ్చిపోతున్న బీజేపీని అదే స్ధాయిలో ఎదుర్కొనేందుకు ఆమె వ్యూహరచన చేస్తున్నారు. మాటకు మాట అన్నట్లుగా కౌంటర్లు సంధిస్తున్నారు.